AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు అలర్ట్. ఇంటర్‌ ఫలితాలు, మార్క్స్ మెమోలు టీవీ 9 తెలుగు డిజిటిల్‌ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు విద్యార్ధుల సౌలభ్యం కోసం టీవీ9 తెలుగు అందుబాటులో ఉంచుతుంది. అంతేకాకుండా ఇంటర్‌ విద్యార్ధులకు అవసరమైన ఇతర గైడెన్స్‌.. అంటే మార్కుల రీకౌంటింగ్‌, సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌, సప్లిమెంటరీ పరీక్షలు.. వీటికి సంబంధించిన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు వంటి ఇతర ముఖ్యమైన సమాచారం కూడా ఈ పేజ్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్దులు మానసికంగా కుంగిపోయి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, సన్నిహితులు వారికి అండగా నిలిచి మనోధైర్యం అందించాలి. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు అందుబాటులోకి తెచ్చే సైకాలజిస్టుల ఫోన్‌ నెంబర్లు కూడా ఇందులో పొందుపరుస్తున్నాం. వీటిని వినియోగించుకుని విద్యార్ధులు మానసికంగా దృఢంగా మారి కెరీర్‌లో ముందుకు సాగాలి.

చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిస్తున్నాయా..? డేంజర్‌లో ఉన్నట్లే..
చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిస్తున్నాయా..? డేంజర్‌లో ఉన్నట్లే..
మేలో రీ రిలీజ్ సందడి.. ఏ సినిమాలు వస్తున్నాయంటే.?
మేలో రీ రిలీజ్ సందడి.. ఏ సినిమాలు వస్తున్నాయంటే.?
Tollywood: ఏంటీ ఈ అమ్మడు ఇట్టా మారిపోయింది.. అప్పుడు బొద్దుగా.. ఇ
Tollywood: ఏంటీ ఈ అమ్మడు ఇట్టా మారిపోయింది.. అప్పుడు బొద్దుగా.. ఇ
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి తొలి ప్రసంగం
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి తొలి ప్రసంగం
భారత టెస్ట్ చరిత్రలో కోహ్లీ పేరు బంగారు అక్షరాల్లో!
భారత టెస్ట్ చరిత్రలో కోహ్లీ పేరు బంగారు అక్షరాల్లో!
17 మంది ఆడబిడ్డలకు సిందూర్ అని పేరు పెట్టిన తల్లిదండ్రులు..
17 మంది ఆడబిడ్డలకు సిందూర్ అని పేరు పెట్టిన తల్లిదండ్రులు..
ఫ్లైఓవర్ - ఓవర్ బ్రిడ్జి.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
ఫ్లైఓవర్ - ఓవర్ బ్రిడ్జి.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
ఓటీటీలో మరో మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
డార్లింగ్ కోసం వెలిసిన అద్భుత నగరాలు.. సినిమాల్లో చాలా స్పెషల్..
డార్లింగ్ కోసం వెలిసిన అద్భుత నగరాలు.. సినిమాల్లో చాలా స్పెషల్..
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్