
జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలరామాయణం సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించాడు. 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అదే ఏడాది వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్టీఆర్ కు మంచి హిట్ ఇచ్చింది. అదే ఏడాది సుబ్బు అనే సినిమా చేశాడు. ఈ సినిమా నిరాశపరిచింది. ఆ వెంటనే వచ్చిన ఆది సినిమా భారీ విజయాన్నిఅందుకుంది. ఇలా ఒకే ఏడాది లో నాలుగు సినిమాలు చేసి రెండు భారీ విజయాలను అందుకున్నాడు ఎన్టీఆర్.
ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , యాక్టింగ్ కు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు . దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం గా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఇక ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది.
Allu Arjun-Jr NTR: అల్లు అర్జున్, తారక్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. ఆ హీరో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు
సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా ఒక్కోసారి రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ డిజాస్టర్స్ అవుతుంటాయి..ఇంకో సారి ఎవరూ ఊహించని విధంగాఈ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి.
- Basha Shek
- Updated on: May 12, 2025
- 2:25 pm
NTR : చిరంజీవి , బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్ వేస్తే దుమ్ములేచిపోతుంది : ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.
- Rajeev Rayala
- Updated on: May 12, 2025
- 10:34 am
NTR : థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! తారక్‌తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు.
- Rajeev Rayala
- Updated on: May 8, 2025
- 6:54 pm
Dual Role: డ్యూయల్ రోల్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. రానున్న సినిమాలు ఏంటి.?
అభిమాన నాయకుడిని తెరమీద ఒక పాత్రలో చూడటానికే రెండు కళ్లు సరిపోవు అభిమానులకు. అలాంటిది రెండు కేరక్టర్లంటే కనిపిస్తే పరిస్థితి మామూలుగా ఉంటుందా? జబర్దస్త్ అంటూ ఖుషీ అవుతున్నారు జనాలు. మరి డ్యూయల్ రోల్ స్టోరీ ఏంటి.? ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది.? దీని సంగతి చూద్దాం పదండి..
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 7, 2025
- 10:14 am
JR NTR: వాటిపైనే ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి తారక్ కోరిక నెరవేరుస్తాడా ??
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రెండు భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండటం మరో రెండు మూడు సినిమాలు డిష్కషన్స్‌లో ఉండటంతో బిగ్ అప్‌డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను తీర్చేందుకు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు..? ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్.
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: May 6, 2025
- 6:43 pm
Jr. NTR Birthday: తారక్ బర్త్‌డేపై ఫ్యాన్స్ ఆశలు.. అప్‌డేట్స్ కోసం వెయిటింగ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రెండు భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండటం మరో రెండు మూడు సినిమాలు డిష్కషన్స్‌లో ఉండటంతో బిగ్ అప్‌డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను తీర్చేందుకు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు..?
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: May 6, 2025
- 12:15 pm
Tollywood Updates: తారక్ బర్త్‌డేకి తీన్ ట్రీట్.. మీనాక్షి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం..
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ బైసన్. బాలీవుడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సౌత్ బ్యూటీ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన వెయిట్ లాస్ జర్నీని అభిమానులతో షేర్ చేసుకున్నారు రితికా సింగ్.
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: May 6, 2025
- 11:07 am
Heroes: పాన్ ఇండియా ట్రెండ్‌తో హీరోలకు కష్టాలు.. ఫ్యాన్స్‌కు దూరం..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి స్టోరీ..
- Prudvi Battula
- Updated on: May 5, 2025
- 12:05 pm
International Range: బార్డర్లు దాటుతున్న కథలు.. మన మేకర్స్ ఎం ప్లాన్ చేస్తున్నారు.?
కథ బార్డర్లు దాటుతుంటే, ఊహలు ఉన్నచోటే.. మేమూ కదలకుండా ఉంటామంటే ఎలా? మీరు ఎంతైనా ఊహించుకోండి.. దానికి ఇంచు ఎక్కువే ఉంటుందనే హింట్స్ ఇస్తూ.. అవతలివారి ఊహను కేల్కులేట్ చేయడమెలా? వాటిని చేరుకోవడానికి టెక్నీషియన్లను వెతికిపట్టుకోవడం ఎలా? మరి మన మేకర్స్ ప్లాన్ ఏంటి.? ఇప్పుడు చూద్దాం..
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 5, 2025
- 10:26 am
Combination: క్రాస్ఓవర్ కొలాబరేషన్ నయా ట్రెండ్.. అందరిది ఇదే ఫార్ములా..
ఉన్నచోటే ఉండిపోవాలని ఎవరూ అనుకోరు. నిన్నటితో పోలిస్తే ఇవాళ, ఇవాళ్టితో కంపేర్ చేస్తే రేపు ఎంతో కొంత ఎదగాలనే అనుకుంటారు. అలాంటి డెవలప్‌మెంట్ వరల్డ్ డయాస్ మీద ఇండియన్ సినిమా విట్‌నెస్ చేయాలంటే క్రాస్ఓవర్ కొలాబరేషన్స్ కంపల్సరీ అనే మాట వినిపిస్తోంది.
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 4, 2025
- 9:43 am