ఐపీఎల్ 2025

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ షాకింగ్ మార్పులు.. ఏదిఏమైనా ఫైనల్ మాత్రం అక్కడే? ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
భారత్-పాకిస్తాన్ వివాదం కారణంగా ఐపీఎల్ 2025 తాత్కాలికంగా నిలిపివేయబడింది. మే 16న టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగే అవకాశముంది. ఢిల్లీ, ధర్మశాలలో మ్యాచ్‌లు ఇక జరగవని తెలుస్తోంది. ఈ మార్పులు ఫ్రాంచైజీల వ్యూహాలపై, విదేశీ ఆటగాళ్ల లభ్యతపై ప్రభావం చూపనున్నాయి.

IPL 2025: RCB ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మీ నాయకుడు తిరిగి వస్తున్నాడు! రీస్టార్ట్ టైంకి బరిలోకి దిగనున్న బెంగళూరు కెప్టెన్!

IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మ్యాచ్‌ల రీస్టార్ట్ అప్పుడేనా..?

IPL 2025: ఈ సీజన్ అయితే అయిపోని.. ఆ ముగ్గురికి గుడ్‌బై! భారీ విడుదలకు ప్లాన్ చేసిన SRH

IND vs BAN: బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

SRH vs KKR: కేకేఆర్‌తో ఆడాడు.. ఆపై కనిపించకుండా పోయాడు.. కట్‌చేస్తే.. కమ్మిన్స్ ట్విస్ట్ అదుర్స్ భయ్యో

IND vs ENG: కోహ్లీ రిటైర్మెంట్‌ని ఆపే సత్తా ఆయనొక్కడికే ఉంది.. ఒకే ఒక్క ఫొన్ కాల్ అంతే..

IPL 2025: కెప్టెన్‌ను మార్చేసిన ఆర్‌సీబీ.. సరికొత్తగా బరిలోకి..?

IPL 2025: కాల్పుల విరమణతో బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ ఇదే..?
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక2 | Sai Sudharsan | ![]() |
509 |
3 | Shubman Gill | ![]() |
508 |
4 | Virat Kohli | ![]() |
505 |
5 | Jos Buttler | ![]() |
500 |
2 | Noor Ahmad | ![]() |
20 |
3 | Josh Hazlewood | ![]() |
18 |
4 | Trent Boult | ![]() |
18 |
5 | Varun Chakaravarthy | ![]() |
17 |
2 | Hardik Pandya | ![]() |
5/36 |
3 | Mohammed Siraj | ![]() |
4/17 |
4 | Noor Ahmad | ![]() |
4/18 |
5 | Jasprit Bumrah | ![]() |
4/22 |




ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.