-
01 Feb 2025 04:20 PM(IST)
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రతిపాదనను అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. AP ప్రజల తరఫున నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని చెప్పారు రామ్మోహన్ నాయుడు.
-
01 Feb 2025 02:34 PM(IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదు ఒకే దేశం ఒకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తోంది ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ప్రశంసలు వస్తాయని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
-
01 Feb 2025 02:24 PM(IST)
-- కేంద్ర బడ్జెట్‌పై అమిత్ షా స్పందన -- ప్రధాని మోదీ హృదయంలో.. -- మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ చోటు ఉంటుంది- అమిత్ షా -- మధ్యతరగతికి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా.. -- ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి- అమిత్ షా
-
01 Feb 2025 01:55 PM(IST)
సవరించిన పోలవరం నిర్మాణ వ్యయం రూ. 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.
-
01 Feb 2025 12:30 PM(IST)
-- ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు
-
01 Feb 2025 12:29 PM(IST)
-- రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను
-
01 Feb 2025 12:29 PM(IST)
-- రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% శాతం పన్ను
-
01 Feb 2025 12:29 PM(IST)
-- రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
-
01 Feb 2025 12:29 PM(IST)
-- రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి శ్లాబులవారీగా పన్ను
-
01 Feb 2025 12:29 PM(IST)
-- రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు
-
01 Feb 2025 12:19 PM(IST)
ఆదాయ పన్ను శ్లాబుల సంఖ్య తగ్గింపు
-
01 Feb 2025 12:19 PM(IST)
మధ్య తరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమన్న ప్రభుత్వం
-
01 Feb 2025 12:19 PM(IST)
రెట్టింపు అయిన ఆదాయ పన్ను మినహాయింపు
-
01 Feb 2025 12:19 PM(IST)
రూ.12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
-
01 Feb 2025 12:16 PM(IST)
రూ. 12 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు
-
01 Feb 2025 12:15 PM(IST)
వేతన జీవులకు భారీ ఊరట
-
01 Feb 2025 12:10 PM(IST)
-- సీనియర్ సిటిజన్లకు TDS, TCS మినహాయింపు మొత్తం రూ.1 లక్షలకు పెంపు
-
01 Feb 2025 12:10 PM(IST)
-- TDS, TCS రేట్ల తగ్గింపు
-
01 Feb 2025 12:10 PM(IST)
-- మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను
-
01 Feb 2025 12:10 PM(IST)
-- భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం
-
01 Feb 2025 12:09 PM(IST)
-- నిబంధనలు, పదాలు దాదాపు 50 శాతం తగ్గింపు
-
01 Feb 2025 12:09 PM(IST)
-- మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం
-
01 Feb 2025 12:07 PM(IST)
లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు
-
01 Feb 2025 12:07 PM(IST)
బీమాలో FDI 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతి
-
01 Feb 2025 12:07 PM(IST)
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంపు
-
01 Feb 2025 12:07 PM(IST)
మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
-
01 Feb 2025 12:07 PM(IST)
సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
-
01 Feb 2025 12:06 PM(IST)
నిర్మల బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట
-
01 Feb 2025 11:52 AM(IST)
ఫేస్‌లెస్ అసెస్మెంట్, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తాం
-
01 Feb 2025 11:52 AM(IST)
వచ్చేవారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు ప్రవేవపెడతాం
-
01 Feb 2025 11:52 AM(IST)
పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు
-
01 Feb 2025 11:51 AM(IST)
బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
-
01 Feb 2025 11:51 AM(IST)
వెస్టర్న్ కోసి ప్రాజెక్టుకు మంజూరు
-
01 Feb 2025 11:50 AM(IST)
ఇందులో భాగంగా పాట్నా ఎయిర్‌పోర్టు విస్తరణ
-
01 Feb 2025 11:50 AM(IST)
బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం
-
01 Feb 2025 11:50 AM(IST)
IIT పాట్నా విస్తరిస్తాం
-
01 Feb 2025 11:50 AM(IST)
మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
-
01 Feb 2025 11:50 AM(IST)
బిహార్‌లో ఈ సంస్థ ఏర్పాటు
-
01 Feb 2025 11:50 AM(IST)
కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు
-
01 Feb 2025 11:50 AM(IST)
బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తాం
-
01 Feb 2025 11:49 AM(IST)
కేంద్ర బడ్జెట్లో బిహార్‌కు భారీగా కేటాయింపులు
-
01 Feb 2025 11:48 AM(IST)
2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం
-
01 Feb 2025 11:48 AM(IST)
అణుఇంధన రంగంలో సంస్కరణలు
-
01 Feb 2025 11:48 AM(IST)
రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్డీపీలో 0.5శాతం పెంపు
-
01 Feb 2025 11:48 AM(IST)
అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
-
01 Feb 2025 11:48 AM(IST)
నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్
-
01 Feb 2025 11:48 AM(IST)
పట్టణాభివృద్ధికి రూ.లక్ష కోట్లు
-
01 Feb 2025 11:45 AM(IST)
జల్‌జీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగింపు
-
01 Feb 2025 11:44 AM(IST)
జల్‌జీవన్ మిషన్ కింద దేశంలోని ఇంటింటికీ తాగునీరు
-
01 Feb 2025 11:44 AM(IST)
కొత్త పథకాల అమలుకు రూ.10 లక్షల కోట్లు
-
01 Feb 2025 11:44 AM(IST)
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
-
01 Feb 2025 11:44 AM(IST)
వర్తకులకు 30 వేల పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు
-
01 Feb 2025 11:44 AM(IST)
వచ్చే ఏడాది అదనంగా 10 వేల మెడికల్ సీట్లు
-
01 Feb 2025 11:43 AM(IST)
రానున్న ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు
-
01 Feb 2025 11:42 AM(IST)
పీఎం స్వనిధి పథకం కింద రుణాల పెంపు
-
01 Feb 2025 11:42 AM(IST)
200 ఈ-కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు
-
01 Feb 2025 11:42 AM(IST)
దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు
-
01 Feb 2025 11:42 AM(IST)
AI రంగంలో CoE
-
01 Feb 2025 11:42 AM(IST)
ఐదు ఐఐటీల ఆధునీకరణ
-
01 Feb 2025 11:33 AM(IST)
అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
-
01 Feb 2025 11:33 AM(IST)
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు
-
01 Feb 2025 11:32 AM(IST)
మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
-
01 Feb 2025 11:32 AM(IST)
కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్
-
01 Feb 2025 11:32 AM(IST)
తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి చేయూత
-
01 Feb 2025 11:32 AM(IST)
MSMEలకు రూ.20 కోట్ల వరకు రుణాలు
-
01 Feb 2025 11:32 AM(IST)
స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు
-
01 Feb 2025 11:24 AM(IST)
బిహార్‌లో మకానా బోర్డు ఏర్పాటు
-
01 Feb 2025 11:24 AM(IST)
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
-
01 Feb 2025 11:24 AM(IST)
కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్న కేంద్రం
-
01 Feb 2025 11:24 AM(IST)
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
-
01 Feb 2025 11:24 AM(IST)
రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
-
01 Feb 2025 11:23 AM(IST)
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు
-
01 Feb 2025 11:16 AM(IST)
పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక
-
01 Feb 2025 11:16 AM(IST)
వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి
-
01 Feb 2025 11:16 AM(IST)
17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
-
01 Feb 2025 11:16 AM(IST)
ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన
-
01 Feb 2025 11:15 AM(IST)
ఆరు రంగాల్లో సమూల మార్పులు
-
01 Feb 2025 11:14 AM(IST)
వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు
-
01 Feb 2025 11:14 AM(IST)
అధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ
-
01 Feb 2025 11:14 AM(IST)
పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
-
01 Feb 2025 11:11 AM(IST)
కుంభమేళాపై చర్చ కోసం సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తోంది.
-
01 Feb 2025 11:11 AM(IST)
సభలోనే ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు
-
01 Feb 2025 11:10 AM(IST)
సమాజ్‌వాదీ సహా విపక్ష ఎంపీలు వాకౌట్
-
01 Feb 2025 11:10 AM(IST)
గురజాడ అప్పారావు చెప్పిన *దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి*
-
01 Feb 2025 11:09 AM(IST)
లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
-
01 Feb 2025 11:09 AM(IST)
విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
-
01 Feb 2025 11:08 AM(IST)
మహాకుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
-
01 Feb 2025 11:08 AM(IST)
లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్
-
01 Feb 2025 11:08 AM(IST)
లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
-
01 Feb 2025 10:55 AM(IST)
ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
-
01 Feb 2025 10:55 AM(IST)
వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
-
01 Feb 2025 10:55 AM(IST)
బడ్జెట్‌కు రాష్ట్రపతి అనుమతి తీసుకున్న ఆర్థికమంత్రి
-
01 Feb 2025 10:54 AM(IST)
పార్లమెంటు సమావేశం ప్రారంభం
-
01 Feb 2025 10:38 AM(IST)
జాతీయ రహదారులకు బడ్జెట్ 5-6 శాతం పెరిగే చాన్స్ ఉంది.
-
01 Feb 2025 10:38 AM(IST)
రైల్వే ట్రాక్ విస్తరణ, ఆధునికీకరణ కోచ్‌లు, వ్యాగన్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
-
01 Feb 2025 10:38 AM(IST)
వందేభారత్ స్లీపర్, బుల్లెట్ రైలుపై ప్రకటనకు చాన్స్ ఉంది.
-
01 Feb 2025 10:38 AM(IST)
బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నారు.
-
01 Feb 2025 10:37 AM(IST)
రైల్వేలకు బడ్జెట్ కేటాయింపు 15-18 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
01 Feb 2025 10:37 AM(IST)
మరో అరగంటలో, అంటే ఉదయం 11గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
-
01 Feb 2025 10:37 AM(IST)
కేంద్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-
01 Feb 2025 10:37 AM(IST)
పార్లమెంటు భవనంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది.
-
01 Feb 2025 09:22 AM(IST)
2025 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
-
01 Feb 2025 09:22 AM(IST)
ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీతారామన్
-
01 Feb 2025 09:22 AM(IST)
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మల
-
01 Feb 2025 09:21 AM(IST)
ఉ.11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్
-
01 Feb 2025 09:21 AM(IST)
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్
-
01 Feb 2025 09:21 AM(IST)
ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్
-
31 Jan 2025 12:31 PM(IST)
మోరార్జీ దేశాయ్ రికార్డును చెరిపేసిన నిర్మలా మేడమ్
-
31 Jan 2025 12:16 PM(IST)
7దఫాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
31 Jan 2025 12:15 PM(IST)
రియల్ ఎస్టేట్ రంగంలో సింగిల్ విండో విధానం
-
31 Jan 2025 12:15 PM(IST)
దిగుమతులపై ఆధారపడకుండా చర్యలు చేపట్టాలి, గ్రీన్ ఎనర్జీ పెంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలి
-
31 Jan 2025 12:15 PM(IST)
భారం కానున్న వంట నూనెలు, పప్పు ధాన్యాలు, ఎరువులు, చమురు, గ్యాస్
-
31 Jan 2025 12:14 PM(IST)
మరింత కనిష్టస్థాయికి పడిపోతున్న రూపాయి, చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారం
-
31 Jan 2025 12:14 PM(IST)
డిజిటల్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం, ఫోన్, ల్యాప్‌టాప్, టీవీల ధరలు తగ్గే చాన్స్
-
31 Jan 2025 12:13 PM(IST)
13% పెరిగి రూ.69,000 కోట్లకు చేరిన ఇంపోర్ట్స్, 36లక్షల బెడ్లు, 30లక్షలమంది వైద్యులు, 60లక్షల మంది నర్సులు
-
31 Jan 2025 12:13 PM(IST)
స్థానిక తయారీ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించేలా విధానాలు, రూ.61,000 కోట్లకు పైగా దిగుమతులు
-
31 Jan 2025 12:13 PM(IST)
15శాతం పప్పుగింజలు విదేశాల నుంచి దిగుమతి, వైద్య పరికరాలపై దిగుమతి సుంకం తగ్గించాలని డిమాండ్
-
31 Jan 2025 12:12 PM(IST)
విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువులపై జీఎస్టీ తొలగింపు, కనీసమద్దతు ధర కోసం రైతుల ఆందోళన
-
31 Jan 2025 12:12 PM(IST)
రూ.6వేల నుంచి రూ.12వేలకు పెంపు, చిన్న రైతులకు ప్రీమియం లేకుండా పంటల బీమా సౌకర్యం
-
31 Jan 2025 12:12 PM(IST)
స్వల్ప వడ్డీకి రైతులకు దీర్ఘకాలిక రుణాలు
-
31 Jan 2025 12:12 PM(IST)
ఏటా 4.18శాతం వృద్ధి రేటు నమోదు
-
31 Jan 2025 12:11 PM(IST)
ఉపాధిలో సాగురంగం వాటా 45శాతం
-
31 Jan 2025 12:11 PM(IST)
స్థూల దేశీయోత్పత్తి జీడీపీకి వ్యవసాయం వాటా 15శాతమే
-
31 Jan 2025 12:11 PM(IST)
దేశజనాభాలో 45శాతం కంటే ఎక్కువ వ్యవసాయంపైనే ఆధారం
-
30 Jan 2025 02:06 PM(IST)
Budget scheduled for 1st Feb
Budget scheduled for 1st Feb