
బడ్జెట్ 2025
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బడ్జెట్‌కు ముందే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్ పెన్షన్‌ను నెలకు రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించడంతో దీన్ని నిరోధించేందుకు బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశముంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి వినతులు అందుతున్నాయి.
ఆర్థిక బిల్లు 2025కు లోక్‌సభ ఆమోదం.. డిజిటల్ పన్ను రద్దుః నిర్మలా సీతారామన్
2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలకు రూ.5,41,850.21 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.4,15,356.25 కోట్లుగా ఉంది. ఇది కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం 2026లో ఆర్థిక లోటు 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉంది.
- Balaraju Goud
- Updated on: Mar 25, 2025
- 6:31 pm
Telangana Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి..
- Subhash Goud
- Updated on: Mar 19, 2025
- 1:19 pm
Telangana Budget 2025: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?
Telangana Budget 2025: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూద్దాం..
- Subhash Goud
- Updated on: Mar 19, 2025
- 1:12 pm
Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. మరీ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలను రేవంత్ సర్కార్ మెప్పిస్తుందా..?
- Shaik Madar Saheb
- Updated on: Mar 19, 2025
- 9:49 am
Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ..
కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేంద్రం .. విపక్షాల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 10, 2025
- 8:12 am
AP Budget 2025: ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్‌పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 28, 2025
- 9:53 pm
AP Budget 2025: గుడ్‌న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!
AP Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..
- Subhash Goud
- Updated on: Feb 28, 2025
- 12:22 pm
AP Budget 2025: గత ప్రభుత్వం చేసిన అప్పులు.. రాష్ట్రంపై అణుబాంబు దాడితో సమానం: మంత్రి పయ్యావుల
2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి గత ప్రభుత్వాల ఆర్థిక అరాచకాలను తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థల సహాయంతో రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుతున్నట్లు తెలిపారు.
- SN Pasha
- Updated on: Feb 28, 2025
- 11:20 am
AP Budget 2025: వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?
AP Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..
- Subhash Goud
- Updated on: Feb 28, 2025
- 11:45 am
Income Tax: దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?
Income Tax: దేశంలో ఆదాయపు పన్ను చట్టం-1961 ఇప్పటికే ఉన్నప్పుడు, దేశంలో కొత్త బిల్లు లేదా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు దీనికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వయంగా తెలిపింది.బిల్లులోని జీతాలకు సంబంధించిన నిబంధనలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీటిని ఒకే చోట ఉంచారు..
- Subhash Goud
- Updated on: Feb 14, 2025
- 6:21 am